శివ స్మారక్

శివ స్మారక్ (Shiv Smarak, శివాజీ మెమోరియల్ - Shivaji Memorial) అనేది పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ యొక్క ప్రతిపాదిత నిర్మాణ స్మారక చిహ్నం. దీనిని మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబై వద్ద అరేబియా సముద్రములో నిర్మించనున్నారు. ఈ స్మారకస్తూపం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ప్రత్యేకంగా నిర్మించే 15 హెక్టర్ల దీవిలో శివాజీ భారీ విగ్రహంతో పాటు, మ్యూజియమును నిర్మించనున్నారు, ఇందుకు 3,600 కోట్ల రూపాయలు ఖర్చు కాగలదని అంచనా వేశారు. ముంబైలోని రాజ్ భ‌వ‌న్‌కు సుమారు 1.5 కిలోమీట‌ర్ల దూరంలో అరేబియా స‌ముద్రంలో భారీ రాయి ఉన్న ప్రాంతంలో ఈ స్మార‌కాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ విగ్రహన్ని 192 మీటర్ల (630 అడుగులు) ఎత్తుతో, పీఠముతో సహా 270 మీటర్ల ఎత్తుతో నిర్మించనున్నారు.

శివ స్మారక్
शिव स्मारक
ప్రదేశంఅరేబియా సముద్రము,ముంబై, భారతదేశం
రూపకర్తRam V. Sutar
రకంవిగ్రహం
నిర్మాన పదార్థంఉక్కు చట్రం, రీన్ఫోర్స్డ్ కాంక్రీటు
ఎత్తు192 మీటర్లు
నిర్మాణం ప్రారంభం24 డిసెంబరు 2016; 7 సంవత్సరాల క్రితం (2016-12-24)
అంకితం చేయబడినదిశివాజీ
Proposed location of Shiv Smarak in Back Bay
🔥 Top keywords: చింతకాయల అయ్యన్న పాత్రుడుమొదటి పేజీవంగ‌ల‌పూడి అనితనారా చంద్రబాబునాయుడుప్రత్యేక:అన్వేషణబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డివై.ఎస్. జగన్మోహన్ రెడ్డిభారతీయ తపాలా వ్యవస్థఈనాడువాతావరణంపల్లె సింధూరారెడ్డి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకార్తెతెలుగుఅశ్వత్థామశ్యాంప్రసాద్ ముఖర్జీతెలుగు అక్షరాలుబండారు శ్రావణి శ్రీఆంధ్రప్రదేశ్వై.యస్.భారతిమహాభారతంగాయత్రీ మంత్రంవిజయ్ (నటుడు)సుఖేశ్ చంద్రశేఖర్పవన్ కళ్యాణ్జె. సి. దివాకర్ రెడ్డికుక్కుట శాస్త్రంభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులునక్షత్రం (జ్యోతిషం)వికీపీడియా:Contact usతెలుగుదేశం పార్టీనాగ్ అశ్విన్పెళ్ళి చేసి చూడు (1952 సినిమా)ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాప్రత్యేక:ఇటీవలిమార్పులుకింజరాపు అచ్చెన్నాయుడుశ్రీ గౌరి ప్రియకల్క్యావతారమురామాయణం