శివ ప్రతాప్ శుక్లా
శివ ప్రతాప్ శుక్లా (జననం 1952 ఏప్రిల్ 1) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2017లో నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.[2] ఆయన 2023 ఫిబ్రవరి 12న హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితుడయ్యాడు.[3]
శివ ప్రతాప్ శుక్లా | |||
పదవీ కాలం 2023 ఫిబ్రవరి 12 – ప్రస్తుతం | |||
ఆర్థిక శాఖ సహాయ మంత్రి | |||
పదవీ కాలం 3 సెప్టెంబర్ 2017 – 30 మే 2019 | |||
ముందు | సంతోష్ గంగ్వార్ | ||
---|---|---|---|
తరువాత | అనురాగ్ ఠాకూర్ | ||
రాజ్యసభ సభ్యుడు[1] | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 5 జులై 2016 | |||
ముందు | ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, బీజేపీ | ||
నియోజకవర్గం | ఉత్తర ప్రదేశ్ | ||
బీజేపీ ఉత్తర ప్రదేశ్ ఉపాధ్యక్షుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2012 | |||
పదవీ కాలం 1996 – 1998 | |||
ఉత్తరప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి | |||
పదవీ కాలం 1998 – 2002 | |||
ఎమ్మెల్యే | |||
పదవీ కాలం 1989 – 2002 | |||
ముందు | సునీల్ శాస్త్రి | ||
తరువాత | రాధా మోహన్ దాస్ అగర్వాల్ | ||
నియోజకవర్గం | గోరఖ్‌పూర్ | ||
వ్యక్తిగత వివరాలు | |||
జననం | రుద్రపూర్, ఉత్తర్ ప్రదేశ్, భారతదేశం | 1952 ఏప్రిల్ 1||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | గోరఖ్‌పూర్ | ||
పూర్వ విద్యార్థి | గోరఖ్‌పూర్ యూనివర్సిటీ | ||
వృత్తి | న్యాయవాది |
నిర్వహించిన పదవులు
మార్చు- 1989 - గోరఖ్‌పూర్ గ్రామీణ ఎమ్మెల్యేగా ఎన్నిక
- 1991 - గోరఖ్‌పూర్ గ్రామీణ ఎమ్మెల్యేగా ఎన్నిక
- 1993 - గోరఖ్‌పూర్ గ్రామీణ ఎమ్మెల్యేగా ఎన్నిక
- 1996 - గోరఖ్‌పూర్ గ్రామీణ ఎమ్మెల్యేగా ఎన్నిక
- 1996 - 1998, జైళ్ల శాఖ మంత్రి
- 1998 - 2002, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
- 2012 - బీజేపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు[4]
- 2016 - రాజ్యసభకు ఎంపీగా ఎన్నిక
- 2017 సెప్టెంబరు 3 – 2019 మే 30, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి
మూలాలు
మార్చు- ↑ NDTV (12 June 2016). "Samajwadi Party Wins 7 Rajya Sabha Seats In UP, Kapil Sibal Emerges Victorious". Archived from the original on 29 August 2022. Retrieved 29 August 2022.
- ↑ NDTV (2017). "Shiv Pratap Shukla Gets Finance Ministry In PM Narendra Modi's Cabinet". Archived from the original on 29 August 2022. Retrieved 29 August 2022.
- ↑ NTV Telugu, ntv (12 February 2023). "13 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. కోష్యారీ రాజీనామా ఆమోదం." Archived from the original on 12 February 2023. Retrieved 12 February 2023.
- ↑ Financialexpress (3 September 2017). "Who is Shiv Pratap Shukla, new minister in Narendra Modi cabinet" (in ఇంగ్లీష్). Archived from the original on 29 August 2022. Retrieved 29 August 2022.
🔥 Top keywords: వికీపీడియా:Contact usవంగలపూడి అనితమొదటి పేజీప్రత్యేక:అన్వేషణవాతావరణంతెలుగు అక్షరాలునారా చంద్రబాబునాయుడుఈనాడుఝాన్సీ లక్ష్మీబాయితెలుగుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుపవన్ కళ్యాణ్గాయత్రీ మంత్రం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురామ్ చరణ్ తేజమహాభారతంపోలవరం ప్రాజెక్టుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆంధ్రప్రదేశ్ప్రత్యేక:ఇటీవలిమార్పులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడునరేంద్ర మోదీజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షసికిల్ సెల్ వ్యాధిఅన్నాలెజినోవానన్నయ్యఛత్రపతి శివాజీగుణింతంపవిత్ర గౌడచందనా దీప్తి (ఐపీఎస్)రామాయణంతెలంగాణసామెతల జాబితానక్షత్రం (జ్యోతిషం)అంగుళంశ్రీ గౌరి ప్రియతెలుగుదేశం పార్టీఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా