వెలిగందల నారయ

వెలిగందల నారయ సా.శ.1450-1500[1]

భాగవతంలోని 11,12 స్కంధాలను రచించినవాడు నారయ.

వెలిగందల నారయ పోతనకు ప్రియశిష్యుడనని తెలుపుకున్నాడు.

ఇతని స్వస్థలం వెలిగందల (వెలిగందుల) కాకతీయుల కాలం నుండి ఉన్న చారిత్రక పట్టణం.1905 వరకు ఇదే కరీంనగర్‌జిల్లా కేంద్రం[2].

రచనలు మార్చు

భాగవతం లోని 11,12 స్కంధాలు

నారాయణ శతకం

మూలాలు మార్చు

  1. ’ముంగిలి’తెలంగాణ ప్రాచీన సాహిత్య చరిత్ర. హైదరాబాద్‌: తెలుగు అకాడమి. 2016. p. 638. ISBN 9788181803092.
  2. "Namaste telangaana Epaper, News,నమస్తే తెలంగాణ Telugu Newspaper | Dailyhunt Lite". tecno.dailyhunt.in. Archived from the original on 2022-02-17. Retrieved 2022-02-17.
🔥 Top keywords: పవన్ కళ్యాణ్బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డినారా చంద్రబాబునాయుడు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుమొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డితెలుగుదేశం పార్టీప్రత్యేక:అన్వేషణకె.విజయానంద్తీన్మార్ మల్లన్నఈనాడుయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ2024 భారత సార్వత్రిక ఎన్నికలురేణూ దేశాయ్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితానరేంద్ర మోదీవై.యస్.భారతితెలుగు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునితీష్ కుమార్వాతావరణంనందమూరి తారక రామారావుకార్తెతెలుగు అక్షరాలుఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుజనసేన పార్టీచిరంజీవిచిరాగ్ పాశ్వాన్వికీపీడియా:Contact usఇండియా కూటమిఆంధ్రప్రదేశ్ప్రజా రాజ్యం పార్టీరాజ్యసభకింజరాపు రామ్మోహన నాయుడుజే.సీ. ప్రభాకర రెడ్డిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2014-2019)కంగనా రనౌత్రామాయణంలోక్‌సభ