లారిక్ ఆమ్లం

లారిక్ ఆమ్లం (Lauric acid or Dodecanoic acid) ఒక సంతృప్త కొవ్వు ఆమ్లం (Saturated fatty acid). దీనిలో 12 కార్బను మూలకాలు వుండి, తెల్లనిపిండి మాదిరిగా సబ్బువాసననిస్తుంది.అణుఫార్ములా: CH3 (CH2) 10COOH [2].

లారిక్ ఆమ్లం
పేర్లు
IUPAC నామము
dodecanoic acid
ఇతర పేర్లు
n-Dodecanoic acid; Dodecylic acid; Dodecoic acid; Laurostearic acid; Vulvic acid; 1-Undecanecarboxylic acid; Duodecylic acid;
C12:0 (Lipid numbers)
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య[143-07-7]
పబ్ కెమ్3893
ధర్మములు
C12H24O2
మోలార్ ద్రవ్యరాశి200.31776
స్వరూపంతెల్లని పొడి
వాసనslight odor of bay oil
సాంద్రత0.880 g/cm3
ద్రవీభవన స్థానం43.2 °C[1]
బాష్పీభవన స్థానం298.9 °C
insoluble
వక్రీభవన గుణకం (nD)1.423
స్నిగ్ధత7.30 mPa·s at 323 K
ప్రమాదాలు
జ్వలన స్థానం{{{value}}}
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

లారిక్ ఆమ్లం యొక్క భౌతిక రసాయనిక లక్షణాలు

మార్చు

లారిక్ ఆమ్లం లక్షణాల పట్టిక [3]

లక్షణమువిలువలమితి
మొలారు భారం200.31776
సపోనిఫికెసను సంఖ్య253-287
బాష్పపీడనం0.000661mm/Hg
బాష్పసాంద్రత6.91 (Air=1)
వక్రీభవనసూచిక1.423
మరుగు ఉష్ణోగ్రత298.90C
సాంద్రత0.880 g/cm3
ద్రవీభవన ఉష్ణోగ్రత43.20C

లారిక్‌ఆమ్లం అధికమొత్తంలో కొబ్బరినూనె, పామ్‌కెర్నల్‌ నూనెలో వుండును.[4] ఈఆమ్లం లారెల్‌కుటుంబానికి (Laureceae) చెందిన లారెసియ విత్తనంలో (laurus nobilis) ఈ కొవ్వుఆమ్లాన్ని మొదటగా 1849లో మరిస్సొన్‌.ట్టి. గుర్తించడం వలన లారిక్‌ ఆసిడనే పేరువచ్చింది. ఎక్కువకాలం పాడవ్వకుండ నిల్వవుండెగుణంకల్గివున్నది.పామెటిక్‌, స్టియరిక్‌ సంతృప్త ఆమ్లాల తరువాత ఎక్కువగా నూనెలలోవుండు సంతృప్త అమ్లం లారిక్‌ఆసిడ్.దాల్చినచెక్కనూనెలో కూడా 75-80% వరకు లారిక్‌ ఆమ్లం ఉంది. అంబెల్లిఫెర కుటుంబమొక్కలవిత్తన నూనెలో కూడా ఈకొవ్వు ఆమ్లం వునికిని గుర్తించడం జరిగింది. కొబ్బరినూనె, పామ్‌కెర్నల్‌నూనెలలో 45-60% వరకు ఉంది. తల్లిపాలలో (5.8%పాలలోని కొవ్వులో, ఆవుపాలలో2.2%, మేకపాలలో4.5% వరకు లారిక్‌ ఆమ్లం ఉంది. బాబాస్సు (Babassu) బట్టరులో కూడా 40-50% వరకు లారిక్‌ ఆమ్లంవున్నది. పోకచెక్క (Betel nut) లో9.0%, ఖర్జురపునట్‌లో 2-5%, వైల్డ్‌నట్‌మెగ్ (virola surinamensis) లో7-11.5%,

ఉపయోగాలు

మార్చు

లారిక్ ఆమ్లాన్ని వైరల్ ఇన్పెక్షను.ఫ్లూ, స్వైన్‌ఫ్లూ, జలుబు, వంటి వాటీకి చిక్సితలోఉపయోగిస్తారు. తల్లినుండి బిడ్దకుHIV రాకుండా నిరోధిస్తుంది.[5]It is also used for preventing the transmission of HIV from mothers to children.

  • లారిక్‌ ఆమ్లం వైరస్‌ల పైనున్న లిపిడ్ పొరలను కరగించి, నాశనంచెయ్యు శక్తివున్నట్లు గుర్తించారు. మనిలాలోని సాన్‌లాజారొ (san lazaro) వైద్యశాలలో HIV రోగులమీద కొబ్బరినూనెను, మోనొలారెల్‌ను ఉపయోగించి చూశారు. రోగులలో వైరసు ప్రభావత్రీవత తగ్గినట్లు గుర్తించారు. డా.మారి ఇనిగ్ (Dr.Mary eing) నిర్వహించిన పరిశోధనలోకూడా మోనొలారెలుకు యాంటి వైరల్, యాంటిబాక్టిరియల్, యాంటిఫంగల్ గుణాలున్నట్లు తెలినది. యాంటి భయాటిక్‌ గుణాలుకూడా ఉన్నాయి.
  • తల్లిపాలలోని లారిక్‌ ఆమ్లం (మొనో లారెన్) పసిపిల్లలో వైరల్, బాక్టియాల నుండి ప్రతినిరోధకశక్తి నిస్తుంది. మొనోలారెన్‌ పేరుమీద మందులు మార్కెట్‌లో ఉన్నాయి.
  • చిన్నపిల్లల సబ్బుల తయారి, షాంపోల తయారిలో, లారిక్‌ ట్రైగ్లిసెరైడ్‌ను మర్గరినుల తయారిలో, గ్రీజులతయారిలో ఆడెస్సివ్స్‌ తయారిలోని వాడెదరు. యాంటిమైక్రొబియల్ గుణాలలుండటం వలన ఆయింట్మెంట్‌లలో వాడెదరు.
  • బైండరుగా, ఎమల్సిఫైయరుగా, అంటి కేకింగ్ ఏజంటుగా పనిచేయును.
  • కాస్మోటిక్స్‌ల తయారిలో కూడా వినియోగిస్తారు.
  • కేరళలో లారిక్‌ ఆమ్లాన్ని 50% మించి కలిగివున్న కొబ్బరినూనెను స్నానానికి ఒకగంట ముందు వళ్లంత రుద్దుకుని ఆతరువాత స్నానం చేస్తారు.
  • జీర్ణవ్యవస్థలో లారిక్‌ ఆమ్లం మోనోలారెల్ గా రూపాంతరం చెందుతుంది.

మూలాలు

మార్చు
  1. Lide, D. R., ed. (2005). CRC Handbook of Chemistry and Physics (86th ed.). Boca Raton (FL): CRC Press. ISBN 0-8493-0486-5.
  2. "What Is Lauric Acid?". wisegeek.com. Retrieved 2014-03-02.
  3. "lauric acid". pubchem.ncbi.nlm.nih.gov/. Retrieved 2015-03-02.
  4. "Lauric Acid's Benefits for the Body". livestrong.com. Retrieved 2015-02-02.
  5. "LAURIC ACID OVERVIEW INFORMATION". webmd.com. Retrieved 2015-03-02.
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితపవన్ కళ్యాణ్మొదటి పేజీచే గువేరానారా చంద్రబాబునాయుడుప్రత్యేక:అన్వేషణవాతావరణంతెలుగు అక్షరాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2014-2019)ఈనాడుపెమ్మసాని చంద్ర శేఖర్తానేటి వ‌నితపవిత్ర గౌడకొల్లు రవీంద్రతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకింజరాపు అచ్చెన్నాయుడుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాసత్య కుమార్ యాదవ్తెలుగుగుమ్మడి సంధ్యా రాణిభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డినిమ్మల రామా నాయుడుగాయత్రీ మంత్రంపయ్యావుల కేశవ్పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గంకింజరాపు రామ్మోహన నాయుడుగుణింతంగొట్టిపాటి రవి కుమార్నారా బ్రహ్మణివికీపీడియా:Contact usవై. శ్రీలక్ష్మిభారత కేంద్ర మంత్రిమండలిబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆనం రామనారాయణరెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడుభారత హోం వ్యవహారాల మంత్రిఅనగాని సత్యప్రసాద్