రచయిత

రచనలు చేసే వ్యక్తి
(రచయిత్రి నుండి దారిమార్పు చెందింది)

రచయిత (ఆంగ్లం : A writer) ఎవరయినా తమ స్వంత రచనలను వ్రాతపూర్వకముగా సృష్టించి, దానికి ఒక గ్రంథం లేదా పుస్తక రూపాన్నిస్తే, అతనిని రచయిత అని వ్యవహరిస్తారు.

గురజాడ అప్పారావు
ఎర్నెస్ట్ హెమింగ్‌వే, టైపు చేయువిధం.

రచయితలు తమ రచనలు అనేక రంగాలలో సాహిత్య రీతులలో చేస్తారు. ఉదాహరణకు పద్యం, గద్యం, లేదా సంగీతం. అలాగే రచయిత కవి, నవలాకారుడు, కంపోజర్, గేయ రచయిత, డ్రామా రచయిత, మిథోగ్రాఫర్, జర్నలిస్టు, సినిమా స్క్రిప్టు రచయిత, మున్నగు వానిగా వుంటాడు.రచయిత తన రచనలు సాంస్కృతిక, సామాజిక రంగాలలో రచనలు చేస్తాడు. ఇతడు సాహిత్యం కళలకు వెన్నెముకలాంటి వాడు.నాగతిహళ్లి చంద్రశేఖర్

సంఘాలు మార్చు

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

వెలుపలి లంకెలు మార్చు

🔥 Top keywords: రామోజీరావుచెరుకూరి సుమన్మొదటి పేజీబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిరామోజీ ఫిల్మ్ సిటీపవన్ కళ్యాణ్మనమేతీన్మార్ మల్లన్నప్రత్యేక:అన్వేషణనారా చంద్రబాబునాయుడుఈనాడు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువై.ఎస్. జగన్మోహన్ రెడ్డితెలుగుదేశం పార్టీనందమూరి బాలకృష్ణకింజరాపు రామ్మోహన నాయుడుచిరాగ్ పాశ్వాన్రేణూ దేశాయ్కార్తెచేప ప్రసాదంవాతావరణంతెలుగునరేంద్ర మోదీఉషాకిరణ్ మూవీస్యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ2024 భారత సార్వత్రిక ఎన్నికలువై.యస్.భారతిభారత కేంద్ర మంత్రిమండలిఅందెశ్రీశివ ధనుస్సుతెలుగు సంవత్సరాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్తెలుగు అక్షరాలునందమూరి తారక రామారావురాజ్యసభచిరంజీవివికీపీడియా:Contact usగాయత్రీ మంత్రం