ముత్యాల గర్భం

ముత్యాల గర్భమనేది ఒక అసాధారణమైన గర్భం. సాధారణంగా ఆరోగ్యమైన పిండం ఏర్పడడానికి ఒక శుక్రకణం మరియూ ఒక అండంతో సంయోగం చెందుతుంది. అలా తండ్రి నుంచి ఒక జత, తల్లి నుంచి మరో జత క్రోమోజోములు బిడ్డకు సంక్రమిస్తాయి. క్రోమోజోములు లేని ఒక ఖాళీ అండంతో , ఆరోగ్యవంతమైన ఒక శుక్రకణం సంయోగం చెంది , తన క్రోమోజోముల్ని రెట్టింపు చేసుకుంటుంది. లేదా ఒక ఖాళీ అండంతో రెండు శుక్రకణాలు కలవడం వల్ల యేర్పడిన పిండంలో కేవలం మగ క్రోమోజోములు మాత్రమే వుంటాయి. అండం తాలూకు క్రోమోజోములుండవు. దీన్ని సంపూర్ణమైన ముత్యాల గర్భం అంటారు. ముత్యాల గర్భం ఆరోగ్యంగా ఉండే బిడ్డ లా ఎదగలేదు. ముత్యాల వంటి బుడగల ఆకారంలో ఎదుగుతుంది.[1]

ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ లో ముత్యాల గర్భం

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. "కడుపు పెరుగుతుంటే కవల పిల్లలనుకున్నారు.. డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయారు". BBC News తెలుగు. Retrieved 27 December 2020.
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితపవన్ కళ్యాణ్మొదటి పేజీచే గువేరానారా చంద్రబాబునాయుడుప్రత్యేక:అన్వేషణవాతావరణంతెలుగు అక్షరాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2014-2019)ఈనాడుపెమ్మసాని చంద్ర శేఖర్తానేటి వ‌నితపవిత్ర గౌడకొల్లు రవీంద్రతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకింజరాపు అచ్చెన్నాయుడుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాసత్య కుమార్ యాదవ్తెలుగుగుమ్మడి సంధ్యా రాణిభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డినిమ్మల రామా నాయుడుగాయత్రీ మంత్రంపయ్యావుల కేశవ్పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గంకింజరాపు రామ్మోహన నాయుడుగుణింతంగొట్టిపాటి రవి కుమార్నారా బ్రహ్మణివికీపీడియా:Contact usవై. శ్రీలక్ష్మిభారత కేంద్ర మంత్రిమండలిబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆనం రామనారాయణరెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడుభారత హోం వ్యవహారాల మంత్రిఅనగాని సత్యప్రసాద్