మహారాజు

రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తిని రాజు లేదా మహారాజు (King) అంటారు. రాజ్యాన్ని, రాజ్యానికి సంబంధించిన కోటను, రాజ్యపు ప్రజల్ని రక్షించే బాధ్యత మహారాజు, ఇతర రాజోద్యోగులపై ఉంటుంది.

ఫ్రాన్స్ , నెవెర్రెను పరిపాలించిన లూయిస్ XVI

మహారాజు, మహారాణి ఇద్దరిని రాజ దంపతులు అంటారు. మహారాజు తల్లిని రాజమాత అంటారు. వీరి సంతానంలో పెద్ద కొడుకు మామూలు రాజ సంప్రదాయాలలో తరువాత రాజుగా పదవి నిర్వహించ వలసి ఉంటుంది. ఇతన్ని యువరాజు అంటారు. ఆడపిల్ల అయితే యువరాణి అంటారు. మహారాజు అనంతరం యువరాజుకు పట్టాభిషేకం చేస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన భాగం మకుటం ధరించడము.

ప్రపంచంలోని రాజులు మార్చు

  • ఎడ్వర్డ్ రాజు, ఇంగ్లండ్
  • రాజు బీరేంద్ర, నేపాల్

భారతీయ రాజులు మార్చు

పురాణ కాలమునుండి నేటి వరకూ భారతీయ రాజులలో ప్రముఖులైన వారు అనేకులు కలరు. వీరిలో సూర్య వంశం, చంద్ర వంశం రాజులు ప్రముఖులు.

🔥 Top keywords: స్వీడన్మొదటి పేజీప్రత్యేక:అన్వేషణవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిఈనాడు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుతెలుగువాతావరణంకార్తెఅందెశ్రీమీనా (1973 సినిమా)శ్రీ గౌరి ప్రియనందమూరి తారక రామారావురామాయణంప్రత్యేక:ఇటీవలిమార్పులునక్షత్రం (జ్యోతిషం)ద్వాదశ జ్యోతిర్లింగాలుతెలుగు అక్షరాలుఆంధ్రప్రదేశ్నారా చంద్రబాబునాయుడుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిహేమఅంగుళంయూట్యూబ్వికీపీడియా:Contact usఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాఇజ్రాయెలీ-పాలస్తీనియన్ సంఘర్షణపార్వతివినాయక్ దామోదర్ సావర్కర్యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకావ్య మారన్గాయత్రీ మంత్రంభారత రాజ్యాంగంతీన్మార్ మల్లన్నభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుతెలంగాణఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుమహాభారతం