హల్లులలో ఓష్ఠ్య నాద మహాప్రాణ (aspirated voiced bilabial plosive) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [bʱ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [bh].

భ
తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

ఉచ్చారణా లక్షణాలు మార్చు

స్థానం: కింది పెదవి (lower lip)

కరణం: పై పెదవి (upper lip)

సామాన్య ప్రయత్నం: మహాప్రాణ (aspirated), నాద (voiced)

విశేష ప్రయత్నం: స్పర్శ (stop)

నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)

చరిత్ర మార్చు

భ గుణింతం మార్చు

భ, భా, భి, భీ, భు, భూ, భె, భే, భై, భొ, భో, భౌ, భం, భః

"https:https://www.how.com.vn/wiki/index.php?lang=te&q=భ&oldid=2952589" నుండి వెలికితీశారు
🔥 Top keywords: రామోజీరావుచెరుకూరి సుమన్కింజరాపు రామ్మోహన నాయుడుభారత కేంద్ర మంత్రిమండలిమొదటి పేజీఅమెరికా సంయుక్త రాష్ట్రాలునిర్మలా సీతారామన్చిరాగ్ పాశ్వాన్కింజరాపు ఎర్రన్నాయుడుభక్తప్రహ్లాద (1931 సినిమా)నారా చంద్రబాబునాయుడునరేంద్ర మోదీప్రత్యేక:అన్వేషణభక్త ప్రహ్లాద (1967 సినిమా)తెలుగుదేశం పార్టీపెమ్మసాని చంద్ర శేఖర్రామోజీ ఫిల్మ్ సిటీబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపవన్ కళ్యాణ్ద్రౌపది ముర్ము2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువై.ఎస్. జగన్మోహన్ రెడ్డివెంట్రుకసుబ్రహ్మణ్యం జైశంకర్బండి సంజయ్ కుమార్కింజరాపు అచ్చెన్నాయుడుపరకాల ప్రభాకర్జి.కిషన్ రెడ్డిఅనుప్రియా పటేల్రామ్ విలాస్ పాశ్వాన్నందమూరి బాలకృష్ణవాతావరణంబౌద్ధ మతంభారత రాష్ట్రపతిఈనాడువిష్ణుకుండినులుసురేష్ గోపీరేణూ దేశాయ్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా