పెదవులు లేదా అధరాలు (Lip) ముఖంలో నోటికి ముఖద్వారంలాగా పైన, క్రింద ఉండే శరీరభాగాలు.ఇవి సుతిమెత్తగా ఉండే స్వేచ్ఛగా కదిలే భాగం. నోరు తెరుచుకొని ఆహారం తినడానికి పెదవులు చాలా ముఖ్యం. మాటలాడడం, ముద్దు పెట్టుకోవడానికి కూడా ఇవి చాలా అవసరం.

పెదవులు
lips
లాటిన్labia oris
ధమనిinferior labial, superior labial
సిరinferior labial, superior labial
నాడిfrontal, infraorbital
లింఫుeaf ,nsbgsegw
Dorlands/Elsevierl_01/12473861

యోని బయట కూడా నిలువుగా రెండు జతల పెదాలు ఉంటాయి.

సమస్యలు మార్చు

పగుళ్ళు మార్చు

చలికాలంలో ఎక్కువగా అందరికి పెదాలు పగులుతుంటాయి దాని వలన కలగడం మాత్రమే కాకుండా అప్పుడప్పుడు రక్తం కూడా వస్తుంది. ఇది చూడడానికి అసహ్యంగా వుంటాయి.

చలికాలం పెదవులు పగలకుండా పెదవులకు బాదం నూనె రాసుకుంటె పెదవులు పగలవు. రోజూ రాత్రిపూట పడుకోబోయే ముందు వెన్న, గ్లిజరిన్ కలిపివున్న క్రీమును పెదవులకు రాసుకోవాలి. లేదా పేరిన నెయ్యిని కూడా పెదవులకు రాసుకోవచ్చు. పెదవులను పంటితో కోరుక్కోకుండా జాగ్రత్తగా ఉండాలి.

క్యాన్సర్ మార్చు

నోటి క్యాన్సర్ మాదిరిగానే పెదవులకు కూడా క్యాన్సర్ సోకవచ్చును. ధూమపానం దీనికి ముఖ్యమైన కారణం.

ఇవి కూడా చూడండి మార్చు

🔥 Top keywords: ఈనాడుహమీదా బాను బేగంవాతావరణంతెలుగుమొదటి పేజీశ్రీ గౌరి ప్రియఆంధ్రజ్యోతివై.ఎస్. జగన్మోహన్ రెడ్డిప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact us2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలుత్రిష కృష్ణన్కామాక్షి భాస్కర్లయూట్యూబ్తెలుగు సినిమాలు 2024రాశిఅరుంధతి (2009 సినిమా)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీనర్మదా నదిభారతదేశంలో కోడి పందాలుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డినక్షత్రం (జ్యోతిషం)దర్శనం మొగులయ్యప్రజా రాజ్యం (1983 సినిమా)సామెతల జాబితాఅరుంధతిలలితా సహస్ర నామములు- 1-100పవన్ కళ్యాణ్వై.యస్.భారతిగాయత్రీ మంత్రంతెలుగు ప్రజలునారా చంద్రబాబునాయుడువృషభరాశిఐక్యరాజ్య సమితిఆంధ్రప్రదేశ్వేంకటేశ్వరుడుసిద్ధార్థ్ రాయ్