పడాల రామారావు

స్వాతంత్య్ర సమరయోధుడు

పడాల రామారావు స్వాతంత్ర్య సమరయోధుడు, అల్లూరి సీతారామరాజు చరిత్ర పరిశోధకుడు, రచయిత. ఇతడు కమ్యూనిస్టు పార్టీ నేతగా ఎదిగాడు. చౌచౌ అనే మాసపత్రికను నడిపాడు.

పడాల రామారావు

రచనలు

మార్చు
  1. విప్లవ మహాయుగం
  2. శివకన్య (4 భాగాలు)
  3. ఆంధ్రశ్రీ
  4. సీతారామరాజు
  5. సామ్రాట్ అశోక్
  6. సింహగిరి
  7. కట్టబొమ్మ నాయకుడు
  8. పలనాటి యుద్ధం
  9. వీరబొబ్బిలి
  10. శివయోగి
  11. వసంతసేన
  12. శాక్యముని
  13. టిప్పు సుల్తాన్
  14. ఖడ్గ తిక్కన
  15. వీరహనుమంతు
  16. చంద్రకాంతామణి
  17. రాణా రాజసింహ
  18. అభిషిక్తుడు
  19. రామాయణం
  20. మహాభారతం
  21. భాగవతం
  22. ఉత్తర రామాయణం
  23. శృంగార నైషదం
  24. కాదంబరి
  25. శకుంతల
  26. మనుచరిత్ర
  27. పారిజాతాపహరణం
  28. కళాపూర్ణోదయం
  29. గంగ - గౌరి
  30. నాస్తికుడు
  31. శ్రీముఖం
  32. తిరుపతి
  33. చరిత్రహీన
  34. సంఘం
  35. గ్రామదేవత
  36. ఖైదీ[1]
  37. నిజమా, నాటకమా?
  38. కాంతా కాంచనాలు
  39. జై జవాన్
  40. నా ప్రపంచం (అనువాదం, మూలం:గోర్కీ)
  41. అమ్మ (అనువాదం, మూలం:గోర్కీ)
  42. డాలరు పిశాచం (అనువాదం, మూలం:గోర్కీ)
  43. మహాకవి గోర్కీ
  44. భయం
  45. ఘోరం
  46. ద్రోహం
  47. సందేశం
  48. నేతబిడ్డ[2] (సాంఘిక నాటకం)
  49. పితూరీ
  50. భారత స్వాతంత్ర్య సాయుధ సమర చరిత్ర
  51. భూదేవి
  52. మార్క్స్ - ట్రేడ్ యూనియన్లు (అనువాదం, మూలం: ఎ. లోజావస్కీ)
  53. ఇదా స్వతంత్రం? (నాటకం)

మూలాలు

మార్చు
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితపవన్ కళ్యాణ్మొదటి పేజీయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీవాతావరణంప్రత్యేక:అన్వేషణనారా చంద్రబాబునాయుడుపవిత్ర గౌడఈనాడుశ్రీశ్రీబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుతెలుగు అక్షరాలుతెలుగుపెమ్మసాని చంద్ర శేఖర్వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాతెలుగుదేశం పార్టీఅన్నాలెజినోవాశ్రీ గౌరి ప్రియగాయత్రీ మంత్రంపితృ దినోత్సవంతానేటి వ‌నితసిద్ధార్థ్ రాయ్నరేంద్ర మోదీనక్షత్రం (జ్యోతిషం)నారా బ్రహ్మణిభక్త కన్నప్పరామోజీరావుచింతకాయల అయ్యన్న పాత్రుడుఆంధ్రప్రదేశ్కుక్కుట శాస్త్రంఉయ్యాలవాడ నరసింహారెడ్డిపొంగూరు నారాయణప్రత్యేక:ఇటీవలిమార్పులుఅంగుళంభారత కేంద్ర మంత్రిమండలికింజరాపు రామ్మోహన నాయుడుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు