తెలుగు టీవీ ఛానళ్ళు
తెలుగు లో విద్యా విజ్ఞాన వినోద కార్యక్రమాల కొరకు అనేక టీవీ ఛానళ్ళు ఉన్నాయి. 2010 సంవత్సరానికి 4సంవత్సరాలనుండి నడుస్తున్న భారతదేశంలోని వార్తల ఛానళ్లలో టీవీ9 (తెలుగు) ఆరవ స్థానంలో 0.29%, టీవీ5 (తెలుగు) 13 వ స్థానంలో 0.16% వీక్షకులను కలిగివున్నాయి.[1]తెలుగు టీవీ చానళ్ల ట్యామ్ రేటింగులు ప్రతి వారం విడుదలవుతాయి. వాటి ఆధారంగా ప్రకటనలు విడుదలవుతాయి (ఉదా:ఏప్రిల్ 14 నుంచి 20,2013 కి విశ్లేషణ.[2])
తెలుగు టీవీ ఛానళ్ళ జాబితా జాబితా క్రింద ఇవ్వ బడింది.
భారత ప్రభుత్వ ఛానళ్ళు
మార్చువినోదం ఛానల్స్
మార్చు- ఈటీవీ
- జెమిని టివి
- స్టార్ మా టీవీ
- జీ తెలుగు
- విస్సా టివి
- ఈటివి ప్లస్
- ఈటివి అభిరుచి
- ఈటివి లైఫ్
- స్టార్ మా గోల్డ్
సినిమాల ఛానళ్ళు
మార్చు- జెమిని మూవీస్
- మా మూవీస్
- జీ సినిమాలు
- ఈటివి సినిమా
మ్యూజిక్ ఛానల్స్
మార్చుకామెడి ఛానల్
మార్చు- జెమిని కామెడి
- ఈటివి ప్లస్
పిల్లల ఛానల్స్
మార్చుతెలుగులో అనువాద ప్రసారాలు అందిస్తున్న ఛానల్లు:
- జెటిక్స్
- కార్టూన్ నెట్వర్క్
- డిస్ని ఎక్స్డి
- హంగామా టివి
- పొగొ
- నిక్ +
- నికెలోడియన్
భక్తి ఛానల్స్
మార్చు- భక్తి టీవీ
- శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్
- పూజ టివి
- BNI భక్తిtv Bharat news international *జ్ఞానయోగిtv
- హిందూ ధర్మం
- శుభవార్త టివి
- రక్షణ టివి
- ఆరాధన టివి
వార్త ఛానల్స్
మార్చువిజ్ఞానం ఛానల్
మార్చు- సోనీ బిబిసి ఎర్త్ (Sony BBC Earth)
- నెషనల్ జియోగ్రఫిక్ ఛానల్: నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ (ఇంగ్లీషు)
- డిస్కవరి: డిస్కవరీ ఛానల్ (ఇంగ్లీషు) చూడు.
- హిస్టరీ 18 తెలుగు ఛానల్
స్త్రీల ఛానల్
మార్చురాబోయే ఛానల్స్
మార్చుమూలాలు
మార్చు- ↑ Vibodh P, Srinivas A, Shukla A, Chotani S, Kovacs A, Raman A, Narain S (2013). Mapping Digital Media: India. Open Society Foundations. Retrieved 2014-03-19.
- ↑ "దూసుకోస్తున్న 10 టీవి స్వల్పంగా పెరిన ఈటీవి2 (ఏప్రిల్ 14 నుంచి 20 ,2013)". 2013-04-26. Retrieved 2014-03-19.[permanent dead link]
🔥 Top keywords: వంగలపూడి అనితపవన్ కళ్యాణ్మొదటి పేజీయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీవాతావరణంప్రత్యేక:అన్వేషణనారా చంద్రబాబునాయుడుపవిత్ర గౌడఈనాడుశ్రీశ్రీబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుతెలుగు అక్షరాలుతెలుగుపెమ్మసాని చంద్ర శేఖర్వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాతెలుగుదేశం పార్టీఅన్నాలెజినోవాశ్రీ గౌరి ప్రియగాయత్రీ మంత్రంపితృ దినోత్సవంతానేటి వనితసిద్ధార్థ్ రాయ్నరేంద్ర మోదీనక్షత్రం (జ్యోతిషం)నారా బ్రహ్మణిభక్త కన్నప్పరామోజీరావుచింతకాయల అయ్యన్న పాత్రుడుఆంధ్రప్రదేశ్కుక్కుట శాస్త్రంఉయ్యాలవాడ నరసింహారెడ్డిపొంగూరు నారాయణప్రత్యేక:ఇటీవలిమార్పులుఅంగుళంభారత కేంద్ర మంత్రిమండలికింజరాపు రామ్మోహన నాయుడుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు