జై చిరంజీవ
జై చిరంజీవ 2006 లో కె. విజయభాస్కర్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో చిరంజీవి, సమీరా రెడ్డి, భూమిక ప్రధాన పాత్రలు పోషించారు.
జై చిరంజీవ (2006 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | కె. విజయభాస్కర్ |
తారాగణం | చిరంజీవి, భూమిక, సమీరా రెడ్డి, వేణు మాధవ్, సునీల్, సుజిత |
సంగీతం | మణి శర్మ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
భాష | తెలుగు |
కథ
మార్చుసత్యనారాయణ అమలాపురంలో తన చెల్లెలు, బావ, తల్లితో కలిసి అమలాపురంలో నివసిస్తుంటాడు. సత్యనారాయణ తన మేన కోడల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. గన్ స్మగ్లింగ్ కి చెందిన వాడిలో ఒకడు సైలెంట్ గన్ సౌండ్ రాకుండా ఎలా పనిచేస్తుందో పరీక్షించడం కోసం ఆ పాప మీద గురి ఎంచుకుంటాడు. బుల్లెట్ తగిలి పాప చనిపోతుంది. తన మేనకోడల్ని చంపిన వారిని వెతికి పట్టుకుని చిరంజీవి వాళ్ళని అంతం చెయ్యడంతో సినిమా ముగుస్తుంది.
తారాగణం
మార్చు- సత్యనారాయణ మూర్తి గా చిరంజీవి
- శైలు గా సమీరా రెడ్డి
- నీలు గా భూమిక
- పశుపతి గా అర్బాజ్ ఖాన్
- రామకోటి గా జయప్రకాశ్ రెడ్డి
- సత్యనారాయణ చెల్లెలుగా సుజిత
- సత్యనారాయణ బావ గా సమీర్
- వేణుమాధవ్
- ధనుష్ కోటి గా సునీల్
- నీలు తండ్రి గా వైజాగ్ ప్రసాద్
- నీలు బాబాయి శాంతి స్వరూప్ గా బ్రహ్మానందం
- ఉత్తేజ్
- సుమిత్ర
సంభాషణలు
మార్చుపాటలు
మార్చుథిల్లానా దీంతనాన అనే పాటలో సంగీత దర్శకుడు మణిశర్మ కాసేపు కనిపిస్తాడు.
పాట | రచన | గాయకులు |
---|---|---|
జై జై గణేశ | చంద్రబోస్ | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం |
థిల్లానా దీంతనాన | సిరివెన్నెల | శంకర్ మహదేవన్ |
హే జాణా హేహే జాణా | చంద్రబోస్ | కేకే |
మహ ముద్దు | సిరి వెన్నెల | శ్రేయా ఘోషల్, కార్తీక్ |
కో కో కోడి | భువన చంద్ర | ఉదిత్ నారాయణ్, చిత్ర |
థ oమ్స్ అప్ టండర్, సిరివెన్నెల, మహాలక్ష్మి, నీహల్
పురస్కారాలు
మార్చు- నంది పురస్కారాలు
- నంది ఉత్తమ ఆడియోగ్రాఫర్స్: పి. మధుసూధన్ రెడ్డి
🔥 Top keywords: వంగలపూడి అనితపవన్ కళ్యాణ్మొదటి పేజీచే గువేరానారా చంద్రబాబునాయుడుప్రత్యేక:అన్వేషణవాతావరణంతెలుగు అక్షరాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2014-2019)ఈనాడుపెమ్మసాని చంద్ర శేఖర్తానేటి వనితపవిత్ర గౌడకొల్లు రవీంద్రతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకింజరాపు అచ్చెన్నాయుడుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాసత్య కుమార్ యాదవ్తెలుగుగుమ్మడి సంధ్యా రాణిభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డినిమ్మల రామా నాయుడుగాయత్రీ మంత్రంపయ్యావుల కేశవ్పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గంకింజరాపు రామ్మోహన నాయుడుగుణింతంగొట్టిపాటి రవి కుమార్నారా బ్రహ్మణివికీపీడియా:Contact usవై. శ్రీలక్ష్మిభారత కేంద్ర మంత్రిమండలిబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆనం రామనారాయణరెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడుభారత హోం వ్యవహారాల మంత్రిఅనగాని సత్యప్రసాద్