చేపాక్-తిరువల్లికేని శాసనసభ నియోజకవర్గం
చేపాక్-తిరువల్లికేని శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చెన్నై జిల్లా, చెన్నై సెంట్రల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
చేపాక్-తిరువల్లికేని శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తమిళనాడు |
జిల్లా | చెన్నై |
లోక్సభ నియోజకవర్గం | చెన్నై సెంట్రల్ |
ఎన్నికైన సభ్యులు
మార్చుపేరు | పదవీకాలం | అసెంబ్లీ | రాజకీయ పార్టీ | |
నుండి | వరకు | |||
జె. అన్బళగన్ | 2011 మే 23[3] | 2016 మే 21 | 14వ | డీఎంకే |
(2011 ఎన్నికలు) | ||||
2016 మే 25[4] | 2020 జూన్ 10 | 15వ | ||
(2016 ఎన్నికలు) | ||||
ఉదయనిధి స్టాలిన్ | 2021 మే 11[5][6] | 16వ | ||
(2021 ఎన్నికలు) |
మూలాలు
మార్చు- ↑ "New Constituencies, Post-Delimitation 2008" (PDF). Chief Electoral Officer, Tamil Nadu. Archived from the original (PDF) on 2012-05-15.
- ↑ "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Archived from the original (PDF) on 2009-02-06. Retrieved 2008-10-10.
- ↑ Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
🔥 Top keywords: ప్రపంచ యోగ దినోత్సవంమొదటి పేజీనారా చంద్రబాబునాయుడువంగలపూడి అనితయోగాబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడుప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిఈనాడుబండారు శ్రావణి శ్రీమేడిపల్లి సత్యంతెలుగు అక్షరాలుకొత్తపల్లి జయశంకర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుప్రత్యేక:ఇటీవలిమార్పులువాతావరణంతెలుగుగోరంట్ల బుచ్చయ్య చౌదరిశ్రీలీల (నటి)సుఖేశ్ చంద్రశేఖర్ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాపోచారం శ్రీనివాసరెడ్డిపవన్ కళ్యాణ్గాయత్రీ మంత్రంరుషికొండజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షమహాభారతంపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికింజరాపు అచ్చెన్నాయుడువై.యస్.భారతిఏరువాక పున్నమిఅంగుళంకార్తెతెలుగుదేశం పార్టీతెలంగాణ