కార్టిసోల్

కార్టిసోల్ అనేది ఒక స్టెరాయిడ్ హార్మోన్. దీన్ని ఔషధంగా వాడినపుడు హైడ్రోకార్టిసోన్ అంటారు. ఇది చాలా జంతువుల్లో అడ్రినల్ గ్రంధి లోని అడ్రినల్ కోర్టెక్స్ లో ఉత్పత్తి అవుతుంది. ఇతర కణజాలాల్లో కూడా తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అవుతుంది.[1] ఇది జీవగడియారాన్ని అనుసరించి విడుదల అవుతుంది. ఒత్తిడి ఎక్కువైనపుడు, రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువైనపుడు దానికి అనుగుణంగా దీని ఉత్పత్తి ఉంటుంది. ఇది గ్లూకొజెనిసిస్ అనే ప్రక్రియ ద్వారా రక్తంలోకి చక్కెర స్థాయిని పెంచుతుంది, వ్యాధినిరోధక వ్యవస్థను నియంత్రిస్తుంది, కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు, పిండి పదార్థాల మెటబాలిజంను పెంచడానికి సహాయ పడుతుంది.[2] ఇది ఎముక తయారవడాన్ని తగ్గిస్తుంది.[3]

మూలాలు మార్చు

  1. Taves MD, Gomez-Sanchez CE, Soma KK (July 2011). "Extra-adrenal glucocorticoids and mineralocorticoids: evidence for local synthesis, regulation, and function". American Journal of Physiology. Endocrinology and Metabolism. 301 (1): E11-24. doi:10.1152/ajpendo.00100.2011. PMC 3275156. PMID 21540450.
  2. Hoehn K, Marieb EN (2010). Human Anatomy & Physiology. San Francisco: Benjamin Cummings. ISBN 978-0-321-60261-9.
  3. Chyun YS, Kream BE, Raisz LG (February 1984). "Cortisol decreases bone formation by inhibiting periosteal cell proliferation". Endocrinology. 114 (2): 477–80. doi:10.1210/endo-114-2-477. PMID 6690287.
🔥 Top keywords: ఈనాడుహమీదా బాను బేగంవాతావరణంతెలుగుమొదటి పేజీశ్రీ గౌరి ప్రియఆంధ్రజ్యోతివై.ఎస్. జగన్మోహన్ రెడ్డిప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact us2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలుత్రిష కృష్ణన్కామాక్షి భాస్కర్లయూట్యూబ్తెలుగు సినిమాలు 2024రాశిఅరుంధతి (2009 సినిమా)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీనర్మదా నదిభారతదేశంలో కోడి పందాలుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డినక్షత్రం (జ్యోతిషం)దర్శనం మొగులయ్యప్రజా రాజ్యం (1983 సినిమా)సామెతల జాబితాఅరుంధతిలలితా సహస్ర నామములు- 1-100పవన్ కళ్యాణ్వై.యస్.భారతిగాయత్రీ మంత్రంతెలుగు ప్రజలునారా చంద్రబాబునాయుడువృషభరాశిఐక్యరాజ్య సమితిఆంధ్రప్రదేశ్వేంకటేశ్వరుడుసిద్ధార్థ్ రాయ్