ఆరోగ్యం

జీవి, జీవక్రియ సామర్థ్యానికి కావాల్సిన స్థాయి

ఆరోగ్యము : (Health)ఓ నానుడి : ఆరోగ్యమే మహాభాగ్యము

AIIMS central lawn.jpg
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ

మనిషి - శారీరకంగాను, మానసికంగాను, సామజికంగాను, ఆర్థికంగాను, తను ఉన్న పరిసరాలలో హాయిగా జీవించడాన్ని ఆరోగ్యము అంటారు.ఆరోగ్యము మనిషి ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యముగా ఉండాలి, ఆరోగ్యముగా ఉండడానికి ప్రయత్నించాలి, మంచి ఆరోగ్య పరిసరాలను కల్పిణ్చుకోవాలి. ఆరోగ్యముగా ఉండమని ఇతరులకు సలహా ఇవ్వాలి.

ఆరోగ్యవంతుడి శారీరక లక్షణాలు

  • బరువు (వయస్సు ప్రకారం) :
  • శారీరక ఉష్ణోగ్రత :
  • గుండె లయ (హార్ట్ బీట్) :
  • నాడీ లయ (పల్స్ రేట్) :
  • రక్తపోటు (బ్లడ్ ప్రెషర్) :
  • మూల జీవక్రియ రేటు (బేసల్ మెటబాలిక్ రేటు) :

దేశాభివృద్దికి, సౌభాగ్యానికి ఆరోగ్యం ముఖ్యమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యు.హెచ్.ఓ) ఆరోగ్యం అంటే “శారీరక, మానసిక , సాంఘిక, ఆధ్యాత్మిక కుశలత, అంతే కాని కేవలం ఏదైనా ఒక వ్యాధిగాని లేక వైకల్యం గాని లేకపోవడం మాత్రమే కాదు“ అని వివరిస్తుంది. ఒక వ్యక్తి (అతను లేక ఆమె) యొక్క సామర్ధ్యాన్ని గురించి తెలుసుకుని ఉండడం, జీవితంలో సంభవిస్తూ ఉండే సాధారణ శ్రమ, ఒత్తిడికి తట్టుకుని ఉండగలగడం, ఉత్పాదక శక్తితో పనిచేయగలగి ఉండడం, అతను లేక ఆమె జాతికి తన వంతు తోడ్పాటును అందించడంతో ఉండే మానసిక ఆరోగ్యాన్ని ఒక మనో-కుశలతగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ వర్ణిస్తుంది. ఇటువంటి వాస్తవిక దృష్టితో చూసినపుడు, మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి యొక్క మానసిక శ్రేయస్సుకు పునాది వంటిది, వ్యక్తి సమర్ధంవంతంగా పనిచేయడానికి ఉపయోగపడేది.

ఆరోగ్యం కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలు

  • పౌష్టికాహారం :
  • సమతుల్యాహారం :
  • శారీరక వ్యాయామం :
  • మానసిక వ్యాయామం :
  • ధ్యానం :

అనారోగ్యము

మనిషి - శారీరకంగాను, మానసికంగాను, సామజికంగాను, ఆర్థికంగాను, స్వల్పంగా మార్పును తన జీవన-పరిష్థితులలో గమనిస్తే దానిని వ్యాధి లేక అనారోగ్యము (Ill-health) అని నిర్వచించవచ్చు .

ఇవీ చూడండి

వనరులు

ఉపయుక్త గ్రంథ సూచి

🔥 Top keywords: ఈనాడుహమీదా బాను బేగంవాతావరణంతెలుగుమొదటి పేజీశ్రీ గౌరి ప్రియఆంధ్రజ్యోతివై.ఎస్. జగన్మోహన్ రెడ్డిప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact us2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలుత్రిష కృష్ణన్కామాక్షి భాస్కర్లయూట్యూబ్తెలుగు సినిమాలు 2024రాశిఅరుంధతి (2009 సినిమా)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీనర్మదా నదిభారతదేశంలో కోడి పందాలుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డినక్షత్రం (జ్యోతిషం)దర్శనం మొగులయ్యప్రజా రాజ్యం (1983 సినిమా)సామెతల జాబితాఅరుంధతిలలితా సహస్ర నామములు- 1-100పవన్ కళ్యాణ్వై.యస్.భారతిగాయత్రీ మంత్రంతెలుగు ప్రజలునారా చంద్రబాబునాయుడువృషభరాశిఐక్యరాజ్య సమితిఆంధ్రప్రదేశ్వేంకటేశ్వరుడుసిద్ధార్థ్ రాయ్