అమెరికా అబ్బాయి

(1987 తెలుగు సినిమా)

అమెరికా అబ్బాయి 1987, జనవరి 23న విడుదలైన తెలుగు చలనచిత్రం. అన్నపూర్ణా పిక్చర్స్ పతాకంపైదుక్కిపాటి మధుసూదనరావు నిర్మాణ సారథ్యంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్టర్ శ్రావణ్ శంకర్, రాజశేఖర్, రాధిక నటించగా సాలూరు రాజేశ్వరరావు సంగీతం అందించాడు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను యునైటెడ్ స్టేట్స్ లోని చికాగోలో, న్యూయార్క్ లోని హుర్లీ మెడికల్ సెంటర్ లో చిత్రీకరించారు.[2][3][4]

అమెరికా అబ్బాయి
అమెరికా అబ్బాయి సినిమా పోస్టర్
దర్శకత్వంసింగీతం శ్రీనివాసరావు
రచనజీడిగుంట రామచంద్ర మూర్తి (కథ)
ఆర్.వి.ఎస్. రామస్వామి (మాటలు)
నిర్మాతదుక్కిపాటి మధుసూదనరావు
తారాగణంమాస్టర్ శ్రావణ్ శంకర్
కైకాల సత్యనారాయణ
రాజశేఖర్
చరణ్ రాజ్
రాధిక
గుమ్మడి వెంకటేశ్వరరావు
అశ్విని
ఛాయాగ్రహణంహరి అనుమోలు
కూర్పుఎం.ఎస్. మణి
కె. గోవిందు
సంగీతంసాలూరు రాజేశ్వరరావు[1]
నిర్మాణ
సంస్థ
అన్నపూర్ణా పిక్చర్స్
పంపిణీదార్లుజయలక్ష్మి మూవీస్
విడుదల తేదీ
23 జనవరి 1987 (1987-01-23)
సినిమా నిడివి
128 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

ఈ చిత్రానికి సాలూరు రాజేశ్వరరావు సంగీతం అందించాడు. ఆరుద్ర, సి. నారాయణరెడ్డి పాటలు రాసారు.

క్రమసంఖ్యపాటపెరురచనగాయకులు
1"దేముడి దయ ఉంటేఆరుద్రఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
2"గిలిగింతల తోటలో"ఆరుద్ర

నారాయణరెడ్డి

,

ఆరుద్ర

ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
3"ఏ దేశమేగినా"పి. సుశీల
4"పలుకునా రాగవీణ"పి. సుశీల
5"కన్నతల్లి దీవెనఆరుద్రసుశీల
6"పలుకవా ప్రియా ప్రియాఆరుద్రఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల

మూలాలు మార్చు

ఇతర లంకెలు మార్చు

🔥 Top keywords: రామోజీరావుచెరుకూరి సుమన్మొదటి పేజీబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిరామోజీ ఫిల్మ్ సిటీపవన్ కళ్యాణ్మనమేతీన్మార్ మల్లన్నప్రత్యేక:అన్వేషణనారా చంద్రబాబునాయుడుఈనాడు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువై.ఎస్. జగన్మోహన్ రెడ్డితెలుగుదేశం పార్టీనందమూరి బాలకృష్ణకింజరాపు రామ్మోహన నాయుడుచిరాగ్ పాశ్వాన్రేణూ దేశాయ్కార్తెచేప ప్రసాదంవాతావరణంతెలుగునరేంద్ర మోదీఉషాకిరణ్ మూవీస్యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ2024 భారత సార్వత్రిక ఎన్నికలువై.యస్.భారతిభారత కేంద్ర మంత్రిమండలిఅందెశ్రీశివ ధనుస్సుతెలుగు సంవత్సరాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్తెలుగు అక్షరాలునందమూరి తారక రామారావురాజ్యసభచిరంజీవివికీపీడియా:Contact usగాయత్రీ మంత్రం