K (అక్షరం)

K లేదా k (ఉచ్ఛారణ: కే) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాలలో 11 వ అక్షరం. ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాలలో కూడా 11 వ అక్షరం. K ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో కేస్స్ (K's) అని, తెలుగులో "కే" లు అని పలుకుతారు. ఇది J అక్షరం తరువాత, L అక్షరానికి ముందూ వస్తుంది (J K L).

K కర్సివ్ (కలిపి వ్రాత)

K యొక్క ప్రింటింగ్ అక్షరాలు మార్చు

K - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
k - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)

K యొక్క అర్థం మార్చు

  • డిగ్రీలు కెల్విన్. కెల్విన్ (గుర్తు: K) ఉష్ణోగ్రత యొక్క SI యూనిట్.
  • రసాయన శాస్త్రంలో K అనేది పొటాషియం యొక్క చిహ్నం (దీనికి జర్మన్ పేరు కాలియం నుండి వచ్చింది).

మూలాలు మార్చు

🔥 Top keywords: ఈనాడుతెలుగువికీపీడియా:Contact usశ్రీలలిత (గాయని)ఆంధ్రజ్యోతివాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిసన్ రైజర్స్ హైదరాబాద్మొదటి పేజీ2024 భారత సార్వత్రిక ఎన్నికలుసెక్స్ (అయోమయ నివృత్తి)ప్రత్యేక:అన్వేషణభీమా (2024 సినిమా)యనమల రామకృష్ణుడు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగు అక్షరాలుయూట్యూబ్రాశివై.యస్.భారతివిచిత్ర దాంపత్యంనక్షత్రం (జ్యోతిషం)ఉపద్రష్ట సునీతనారా చంద్రబాబునాయుడువై.యస్.అవినాష్‌రెడ్డిపవన్ కళ్యాణ్మియా ఖలీఫాతెలుగుదేశం పార్టీప్రభాస్తెలుగు సినిమాలు 2024సామెతల జాబితాయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగాయత్రీ మంత్రంభారతదేశంలో కోడి పందాలుశ్రీ గౌరి ప్రియఆంధ్రప్రదేశ్చరాస్తిరామాయణంతెలంగాణ