వికీపీడియా:సభ్యుల అనుమతి పట్టిక

ఈ క్రింది పట్టికలో తాము వికీపీడియాలో ఏ పనులు చేయగలరో తెలుపబడినది. ఈ పట్టికలో సభ్యులు తమకు కేటాయించిన హోదాకు ఎలాంటి అనుమతులు ఉంటాయో తెలుపటం జరిగింది.

అనుమతివర్ణనఎవరెవరికి ఏ అనుమతి ఉంది
అందరూసభ్యులునిర్వాహకులుఅధికారులుస్టీవార్డులువ్యక్తిగత అనుమతితోలగించినవి
asksqlవికీపీడియా డేటాబేసు నుండి ఈ అనుమతి ఉన్న సభ్యులు SQL ద్వారా సమాచారం సంపాదించవచ్చు.      
blockదుస్చర్యలకు పాల్పడుతున్న IP చిరునామాలను, సభ్యులను నిరోదించే అనుమతి ఇది.      
bot"ఇటీవలి మార్పులు" పేజీలో ఈ అనుమతి కలిగిన సభ్యుల మార్పులు-చేర్పులు కనిపించవు. సాధారణముగా బాట్లకు) ఇటువంటి అనుమతి ఇవ్వబడుతుంది.      
checkuserఇతర సభ్యుల మార్పులు చేస్తున్న కంప్యూటరు యొక్క IP చిరునామా కనుక్కోవటాని ఈ అనుమతి అవసరం. ఈ అనుమతి ఇతర అనుమతులంత తేలికగా కేటాయించబడదు. ఎందుకంటే ఈ అనుమతి వలన సభ్యుల వ్యక్తిగత సమాచారం బయట పడే అవకాశం ఉంది కాబట్టి. మరింత సమాచారం కొరకు meta:CheckUserను చూడండి.      
createaccountవికీపిడియాలో ఒక కొత్త ఖాతా తెరుచుటకు ఈ అనుమతి అవసరమవుతుంది.      
'కొత్త వ్యాసం'సభ్యులకు కొత్త వ్యాసాలను సృస్టించే వెసులుబాటు కల్పిస్తుంది.      
deleteవ్యాసము యొక్క పేజీని నిర్మూలించటం కోసం ఈ అనుమతి అవసరం      
deletedhistoryనిర్మూలించబడిన పేజీలను సందర్శించటానికి ఈ అనుమతి ఉండాలి.      
editకాపాడబడుతున్న పేజీలను తప్ప మిగతా అన్ని పేజీలను మార్చేందుకు.      
editinterfaceవికీపీడియాలోని సందేశాలను మార్చుటకు ఈ అనుమతి ఉండాలి.      
import      
makesysopఈ అనుమతి ఉపయోగించి ఇతర సభ్యులకు నిర్వాహక/అధికార హోదాను కల్పించవచ్చు.      
moveవ్యాసము యొక్క పేరును మార్చేందుకై ఈ అనుమతి ఉండాలి.      
patrolఈ అనుమతి ఉన్న సభ్యులు ఇటీవలి మార్పులలో ఉన్న వ్యాసాలను పరీక్షించినట్ట్లుగా తెలుపగలరు      
protectఈ అనుమతి పేజీలను కాపాడుటకు, లేదా కాపాడబడుతున్న పేజీలను మామూలు వ్యాసములుగా మార్చుటకు అవసరం.      
readఈ అనుమతితో వికీపీడియాలోని వ్యాసాలను చదువవచ్చు.      
renameuserఈ అనుమతితో ఇతర సభ్యుల సభ్యనామం మార్చవచ్చు.      
rollbackఈ అనుమతితో చెడ్డవిగా భావించే మారులను సులువుగా తొలగించవచ్చు.      
siteadminమొత్తం వికీపిడియాకు సైటును మార్చగలిగే అమరికలకు మార్చగలిగే అనుమతి ఇది      
undeleteనిర్మూలించబడిన పేజీలను తిరిగి ప్రతిష్టించుటకు ఈ అనుమతి కావాలి.      
unwatchedpagesఎవరి వీక్షణ జాబితాలోనూ లేని పేజీలను చూపించగలిగే అనుమతి ఇది.      
uploadఒక బొమ్మను కానీ మరేగయినా ఫైలును వికీపిడియా తరలించుటకు ఈ అనుమతి ఉండాలి      
userrightsసభ్యుల అనుమతులను మార్చగలిగే అధికారం ఈ అనుమతి వలన లబిస్తుంది. దీనికి 'makesysop' అనుమతితో వచ్చే అధికారాల కన్నా కూడా ఎక్కువ అధికారం ఉంటుంది.      
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితపవన్ కళ్యాణ్మొదటి పేజీయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీవాతావరణంప్రత్యేక:అన్వేషణనారా చంద్రబాబునాయుడుపవిత్ర గౌడఈనాడుశ్రీశ్రీబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుతెలుగు అక్షరాలుతెలుగుపెమ్మసాని చంద్ర శేఖర్వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాతెలుగుదేశం పార్టీఅన్నాలెజినోవాశ్రీ గౌరి ప్రియగాయత్రీ మంత్రంపితృ దినోత్సవంతానేటి వ‌నితసిద్ధార్థ్ రాయ్నరేంద్ర మోదీనక్షత్రం (జ్యోతిషం)నారా బ్రహ్మణిభక్త కన్నప్పరామోజీరావుచింతకాయల అయ్యన్న పాత్రుడుఆంధ్రప్రదేశ్కుక్కుట శాస్త్రంఉయ్యాలవాడ నరసింహారెడ్డిపొంగూరు నారాయణప్రత్యేక:ఇటీవలిమార్పులుఅంగుళంభారత కేంద్ర మంత్రిమండలికింజరాపు రామ్మోహన నాయుడుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు