ల్యాండ్ రోవర్

ల్యాండ్ రోవర్ అనేది ప్రధానంగా నాలుగు చక్రాల డ్రైవుతో, ఆఫ్-రోడ్ సామర్థ్యం గల బ్రిటిషు వాహనాల బ్రాండు. ఇది బహుళజాతి కార్ల తయారీ సంస్థ అయిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జెఎల్ఆర్) యాజమాన్యంలో ఉంది. ఈ సంస్థ 2008 లో భారతదేశానికి చెందిన టాటా మోటార్స్‌కు అనుబంధ సంస్థగా మారింది. జెఎల్ఆర్ ప్రస్తుతం బ్రెజిల్, చైనా, ఇండియా, స్లోవేకియా, యునైటెడ్ కింగ్‌డమ్‌లో ల్యాండ్ రోవర్ కార్లను తయారు చేస్తోంది. ల్యాండ్ రోవర్ పేరును 1948 లో రోవర్ కంపెనీ ఒక యుటిలిటేరియన్ 4WD ఆఫ్-రోడర్ వాహనం కోసం సృష్టించింది. నేటికీ ల్యాండ్ రోవర్ వాహనాల్లో ఖరీదైన, లగ్జరీ స్పోర్ట్ యుటిలిటీ కార్లే ఉంటాయి.

లాంగ్ వీల్ బేస్ గల సిరీస్ IIA

మూలాలు మార్చు

🔥 Top keywords: పవన్ కళ్యాణ్బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డినారా చంద్రబాబునాయుడు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుమొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డితెలుగుదేశం పార్టీప్రత్యేక:అన్వేషణకె.విజయానంద్తీన్మార్ మల్లన్నఈనాడుయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ2024 భారత సార్వత్రిక ఎన్నికలురేణూ దేశాయ్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితానరేంద్ర మోదీవై.యస్.భారతితెలుగు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునితీష్ కుమార్వాతావరణంనందమూరి తారక రామారావుకార్తెతెలుగు అక్షరాలుఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుజనసేన పార్టీచిరంజీవిచిరాగ్ పాశ్వాన్వికీపీడియా:Contact usఇండియా కూటమిఆంధ్రప్రదేశ్ప్రజా రాజ్యం పార్టీరాజ్యసభకింజరాపు రామ్మోహన నాయుడుజే.సీ. ప్రభాకర రెడ్డిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2014-2019)కంగనా రనౌత్రామాయణంలోక్‌సభ