బసవకల్యాణ్
బసవకల్యాణ్ కర్ణాటక రాష్ట్రంలో బీదర్ జిల్లాలోని చారిత్రక నగరం, మునిసిపల్ పట్టణం. ఇది కల్యాణి చాళుక్యులు, కల్యాణి కలచురిలు అనే రెండు ప్రాచీన రాజవంశాలకు కేంద్రంగా ఉండేది. ఇక్కడ ప్రపంచంలోకెల్లా ఎత్తైన విగ్రహం (108 అడుగులు) ఉంది. ఇది బీదర్ జిల్లాలో ముఖ్యమైన పారిశ్రామిక కేంద్రం.
బసవకల్యాణ | |
---|---|
నగరం | |
Nicknames:
| |
Coordinates: 17°52′22″N 76°56′59″E / 17.87278°N 76.94972°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
కర్ణాటక విభాగాలు | కలబురగి |
ప్రాంతం | బయలుసీమె |
జిల్లా | బీదర్ జిల్లా |
తాలూకా | బసవకల్యాణ తాలూకా |
Government | |
• Type | మునిసిపల్ కౌన్సిల్ |
• Body | బసవకల్యాణ నగర పంచాయితీ |
Area | |
• Total | 32 km2 (12 sq mi) |
Elevation | 621 మీ (2,037 అ.) |
Population (2011) | |
• Total | 69,717 |
• Density | 2,200/km2 (5,600/sq mi) |
• మగ | 36,116 |
• ఆడ | 33,601 |
Demonym(s) | బసవకల్యాణి, కల్యాణి |
భాషలు | |
• అధికారిక భాషలు | కన్నడ భాష |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పోస్టల్ కోడ్ | 585 327 |
టెలిఫోన్ కోడ్ | 08481 |
Vehicle registration | KA-56 |
Website | http://www.basavakalyancity.mrc.gov.in/ |
చరిత్ర మార్చు
స్వాతంత్ర్యానికి పూర్వం ఈ నగరాన్ని కళ్యాణి అని పిలిచేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత 12 వ శతాబ్దంలో కర్ణాటక ప్రాంతంలో గొప్ప సంఘ సంస్కర్త అయిన బసవణ్ణ పేరుమీదుగా దీనిని బసవకల్యాణ్ అని మార్చారు.
ఈ నగరాన్ని కల్యాణి చాళుక్యులు, కల్యాణి కలచురియులు, దేవగిరి యాదవులు, కాకతీయులు, ఢిల్లీ, బహమనీ, బీదర్, బీజాపూర్ సుల్తానులు, మొఘలులు, హైదరాబాద్ నిజాములు పరిపాలించారు.
మూలాలు మార్చు
🔥 Top keywords: మొదటి పేజీనారా చంద్రబాబునాయుడుకింజరాపు రామ్మోహన నాయుడురామోజీరావుభారత కేంద్ర మంత్రిమండలిప్రత్యేక:అన్వేషణవాతావరణంవంగలపూడి అనితపవన్ కళ్యాణ్దగ్గుబాటి పురంధేశ్వరిచెరుకూరి సుమన్చిరాగ్ పాశ్వాన్వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికేశినేని శ్రీనివాస్ (నాని)శాసనసభయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీతెలుగుదేశం పార్టీబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకింజరాపు ఎర్రన్నాయుడుఈనాడుతెలుగుకింజరాపు అచ్చెన్నాయుడుగుమ్మడి సంధ్యా రాణితెలుగు అక్షరాలునిర్మలా సీతారామన్గాయత్రీ మంత్రంకూన రవికుమార్నరేంద్ర మోదీఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితానందమూరి తారక రామారావుబండి సంజయ్ కుమార్వై.యస్.భారతిరామాయణంవికీపీడియా:Contact usబమ్మెర పోతనతీన్మార్ మల్లన్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2014-2019)ప్రత్యేక:ఇటీవలిమార్పులు