పార

తవ్వడానికి ఉపయోగించే పనిముట్టు

మట్టి త్రవ్వడానికి లేదా లాగడానికి ఉపయోగించే ప్రతి పనిముట్టును మనం పార అనే పదాన్ని ఉపయోగించినప్పటికి ఏ పనికి ఏ పారో కచ్చితంగా చెప్ప వలసినప్పుడు పార అనే పదానికి ముందు మరియొక పదాన్ని చేరుస్తుంటారు.

  • గడ్డపార - దీనిని గుంతలు లోతుగా త్రవ్వడానికి ఉపయోగిస్తారు.
  • పలుగుపార - దీనిని చిన్న చిన్న గుంతలు త్రవ్వడానికి ఉపయోగిస్తారు.
  • చలగపార - వదులుగా ఉన్న మట్టిని తీయడానికి లేదా త్రవ్విన మట్టిని తీయడానికి దీనిని ఉపయోగిస్తారు.
  • దోకురుపార - పొలాలలో కలుపు తీయడానికి దీనిని ఉపయోగిస్తారు.
  • దంతిపార - వేరుశనగ కాయల వంటి కాయలను, విత్తనాలను ఎండ బెట్టడానికి లేదా ఆరబెట్టడానికి పలుచగా నెరపడానికి దీనిని ఉపయోగిస్తారు.
  • తోపుడుపార - ఈ పారను వస్తువుతో నింపడానికి తోస్తారు అందువలన దీనిని తోపుడు పార అంటారు.
A collection of various garden tools.
పార

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు
"https:https://www.how.com.vn/wiki/index.php?lang=te&q=పార&oldid=2882002" నుండి వెలికితీశారు
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితపవన్ కళ్యాణ్మొదటి పేజీయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీవాతావరణంప్రత్యేక:అన్వేషణనారా చంద్రబాబునాయుడుపవిత్ర గౌడఈనాడుశ్రీశ్రీబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుతెలుగు అక్షరాలుతెలుగుపెమ్మసాని చంద్ర శేఖర్వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాతెలుగుదేశం పార్టీఅన్నాలెజినోవాశ్రీ గౌరి ప్రియగాయత్రీ మంత్రంపితృ దినోత్సవంతానేటి వ‌నితసిద్ధార్థ్ రాయ్నరేంద్ర మోదీనక్షత్రం (జ్యోతిషం)నారా బ్రహ్మణిభక్త కన్నప్పరామోజీరావుచింతకాయల అయ్యన్న పాత్రుడుఆంధ్రప్రదేశ్కుక్కుట శాస్త్రంఉయ్యాలవాడ నరసింహారెడ్డిపొంగూరు నారాయణప్రత్యేక:ఇటీవలిమార్పులుఅంగుళంభారత కేంద్ర మంత్రిమండలికింజరాపు రామ్మోహన నాయుడుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు