దేశాల జాబితా – దిగుమతుల క్రమంలో

వికీమీడియా జాబితాల వ్యాసము

దిగుమతుల క్రమంలో వివిధ దేశాల జాబితా (List of countries by imports) ఇక్కడ ఇవ్వబడింది. The World Factbook లోని సమాచారం ఆధారంగా. పోలికల కోసం స్వాధిపత్యం లేని కొన్ని 'దేశాలు' కూడా జాబితాలో ఇవ్వబడ్డాయి. కాని వాటికి ర్యాంకులు చూపలేదు.

వివిధ దేశాల దిగుమతులను సూచించే చిత్రపటం
ర్యాంకుదేశముదిగుమతులు
మిలియన్ US$
సమాచారం తేదీ
ప్రపంచం (అన్ని దేశాలు కలిపి)12,090,0002004 అంచనా
1అమెరికా సంయుక్త రాష్ట్రాలు1,869,0002006 అంచనా
యూరోపియన్ యూనియన్ (బయటి దేశాలతో వాణిజ్యం మాత్రం)1,466,0002005
2జర్మనీ916,4002006 అంచనా
3చైనా777,9002006 అంచనా
4యునైటెడ్ కింగ్‌‌డమ్603,0002006 అంచనా
5ఫ్రాన్స్529,1002006 అంచనా
6జపాన్524,1002006 అంచనా
7ఇటలీ445,6002006 అంచనా
8నెదర్లాండ్స్373,8002006 అంచనా
9కెనడా353,2002006 అంచనా
10బెల్జియం333,5002006 అంచనా
హాంగ్‌కాంగ్329,8002006 అంచనా
11స్పెయిన్324,4002006 అంచనా
12దక్షిణ కొరియా309,3002006 అంచనా
13మెక్సికో253,1002006 అంచనా
14సింగపూర్246,1002006 అంచనా
15తైవాన్205,3002006 అంచనా
16భారత దేశం187,9002006 అంచనా
17రష్యా171,5002006 అంచనా
18స్విట్జర్‌లాండ్162,3002006 అంచనా
19స్వీడన్151,8002006 అంచనా
20ఆస్ట్రియా134,3002006 అంచనా
21ఆస్ట్రేలియా127,7002006 అంచనా
22మలేషియా127,3002006 అంచనా
23టర్కీ120,9002006 అంచనా
24థాయిలాండ్119,3002006 అంచనా
25పోలండ్113,2002006 అంచనా
26బ్రెజిల్91,4002006 అంచనా
27డెన్మార్క్89,3202006 అంచనా
28యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్88,8902006 అంచనా
29చెక్ రిపబ్లిక్87,7002006 అంచనా
30ఐర్లాండ్87,3602006 అంచనా
31ఇండొనీషియా77,7302006 అంచనా
32ఫిన్లాండ్71,6902006 అంచనా
33హంగేరీ69,7502006 అంచనా
34పోర్చుగల్67,7402006 అంచనా
35సౌదీ అరేబియా64,1602006 అంచనా
36దక్షిణ ఆఫ్రికా61,5302006 అంచనా
37నార్వే59,9002006 అంచనా
38గ్రీస్59,1202006 అంచనా
39ఫిలిప్పీన్స్51,6002006 అంచనా
40ఇస్రాయెల్47,8002006 అంచనా
41రొమేనియా46,4802006 అంచనా
42ఇరాన్45,4802006 అంచనా
43ఉక్రెయిన్44,1102006 అంచనా
44స్లొవేకియా41,8402006 అంచనా
45వియత్నాం39,1602006 అంచనా
46ఈజిప్ట్35,8602006 అంచనా
47చిలీ35,3702006 అంచనా
48అర్జెంటీనా31,6902006 అంచనా
పోర్టోరికో29,1002001
49వెనిజ్వెలా28,8102006 అంచనా
50అల్జీరియా27,6002006 అంచనా
51పాకిస్తాన్26,7902006 అంచనా
52న్యూజిలాండ్25,2302006 అంచనా
53నైజీరియా25,1002006 అంచనా
54కొలంబియా24,3302006 అంచనా
55లక్సెంబోర్గ్నగరం24,2202006 అంచనా
56బల్గేరియా23,8002006 అంచనా
57స్లొవేనియా23,5902006 అంచనా
58కజకస్తాన్22,0002006 అంచనా
59క్రొయేషియా21,7902006 అంచనా
60మొరాకో21,2202006 అంచనా
61బెలారస్21,1202006 అంచనా
62ఇరాక్20,7602006 అంచనా
63కువైట్19,1202006 అంచనా
64లిథువేనియా18,2502006 అంచనా
65పెరూ15,3802006 అంచనా
66లిబియా14,4702006 అంచనా
67టునీషియా13,8902006 అంచనా
68బంగ్లాదేశ్13,7702006 అంచనా
69కతర్12,3602006 అంచనా
70ఎస్టోనియా12,0302006 అంచనా
71డొమినికన్ రిపబ్లిక్11,3902006 అంచనా
72కోస్టారీకా10,8802006 అంచనా
73ఈక్వడార్10,8102006 అంచనా
74సెర్బియా10,5802005 అంచనా
75జోర్డాన్10,4202006 అంచనా
76లాత్వియా10,3302006 అంచనా
77ఒమన్10,2902006 అంచనా
78అంగోలా10,2102006 అంచనా
79గ్వాటెమాలా9,9112006 అంచనా
80శ్రీలంక9,6552006 అంచనా
81క్యూబా9,5102006 అంచనా
82పనామా9,3652006 అంచనా
83లెబనాన్9,3402005 అంచనా
84బహ్రయిన్9,0362006 అంచనా
85ట్రినిడాడ్ & టొబాగో8,7982006 అంచనా
86సూడాన్8,6932006 అంచనా
87బోస్నియా & హెర్జ్‌గొవీనియా8,2502006 అంచనా
88ఎల్ సాల్వడోర్7,3262006 అంచనా
89సిరియా6,6342006 అంచనా
90కెన్యా6,6022006 అంచనా
91సైప్రస్5,8002006 అంచనా
92ఘనా5,6662006 అంచనా
93ఐవరీ కోస్ట్5,5482006 అంచనా
94ఐస్‌లాండ్5,1892006 అంచనా
95అజర్‌బైజాన్5,1762006 అంచనా
96యెమెన్5,0422006 అంచనా
97హోండూరస్4,8602006 అంచనా
98లైబీరియా4,8392004 అంచనా
99జమైకా4,6822006 అంచనా
100వర్జిన్ దీవులు4,6092001
101ఉరుగ్వే4,5322006 అంచనా
102పరాగ్వే4,5002006 అంచనా
103కంబోడియా4,4462006 అంచనా
నెదర్లాండ్స్ యాంటిలిస్4,3832004 అంచనా
104ఇథియోపియా4,1052006 అంచనా
105మాల్టా4,0772006 అంచనా
106ఉజ్బెకిస్తాన్3,9902006 అంచనా
107తుర్క్‌మెనిస్తాన్3,9362006 అంచనా
మకావొ3,9122005
108ఆఫ్ఘనిస్తాన్3,8702005 అంచనా
109మేసిడోనియా3,6312006 అంచనా
110మారిషస్3,3912006 అంచనా
111జార్జియా (దేశం)3,3202006 అంచనా
112నికారాగ్వా3,2022006 అంచనా
113టాంజానియా3,1802006 అంచనా
114జాంబియా3,0922006 అంచనా
115కామెరూన్3,0832006 అంచనా
116బోత్సువానా3,0342006 అంచనా
117సెనెగల్2,9802006 అంచనా
జిబ్రాల్టర్2,9672004 అంచనా
118బొలీవియా2,9342006 అంచనా
119అల్బేనియా2,9012006 అంచనా
120మొజాంబిక్2,8152006 అంచనా
121ఉత్తర కొరియా2,7202005
122మాల్డోవా2,6502006 అంచనా
123ఈక్వటోరియల్ గునియా2,5432006 అంచనా
124నమీబియా2,4562006 అంచనా
గాజా స్ట్రిప్ (Gaza Strip)2,4402005
వెస్ట్ బాంక్ (West Bank)2,4402005
125స్వాజిలాండ్2,2742006 అంచనా
126బహామాస్2,1602005 అంచనా
127జింబాబ్వే2,0552006 అంచనా
128శాన్ మారినో నగరం2,0352004
129నేపాల్2,0002005 అంచనా
130మయన్మార్1,9802006 అంచనా
131కాంగో రిపబ్లిక్1,9642006 అంచనా
132ఉగాండా1,9452006 అంచనా
133అండొర్రా1,8792005
134మాలి1,8582004 అంచనా
న్యూ కాలెడోనియా1,7802005 అంచనా
135హైతీ1,7212006 అంచనా
ఫ్రెంచ్ పోలినీసియా1,7062005 అంచనా
136పాపువా న్యూగినియా1,6862006 అంచనా
137అర్మీనియా1,6842006 అంచనా
138గబాన్1,6072006 అంచనా
139మడగాస్కర్1,5442006 అంచనా
140తజకిస్తాన్1,5132006 అంచనా
141బ్రూనై1,4812005 అంచనా
142బార్బడోస్1,4762004 అంచనా
143ఫిజీ1,4622005
144లెసోతో1,4012006 అంచనా
145లావోస్1,3762006 అంచనా
146కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్1,3192004 అంచనా
147టోగో1,2082006 అంచనా
సైప్రస్1,2002006 అంచనా
148మంగోలియా1,1842005
149కిర్గిజిస్తాన్1,1772006 అంచనా
150మారిటేనియా1,1242004 అంచనా
151బుర్కినా ఫాసో1,0162006 అంచనా
152జిబౌటి నగరం9872004 అంచనా
బెర్ముడా9822004 అంచనా
153బెనిన్927.32006 అంచనా
154లైకెస్టీన్917.31996
155మొనాకో916.12005
అరుబా875.02004 అంచనా
కేమెన్ దీవులు866.92004
156మాల్దీవులు832.02006 అంచనా
157చాద్823.12006 అంచనా
158మలావి767.92006 అంచనా
159సూరీనామ్750.02004 అంచనా
160గినియా730.02006 అంచనా
161గయానా706.92006 అంచనా
162ఎరిట్రియా701.82006 అంచనా
గ్వామ్701.02004 అంచనా
ఫారో దీవులు639.02004 అంచనా
163మాంటినిగ్రో601.72003
గ్రీన్‌లాండ్599.02005 అంచనా
164నైజర్588.02004 అంచనా
165సోమాలియా576.02004 అంచనా
166సీషెల్లిస్570.62006 అంచనా
167బెలిజ్543.02006 అంచనా
168సియెర్రా లియోన్531.02004 అంచనా
169కేప్ వర్డి495.12006 అంచనా
170భూటాన్410.02005
171సెయింట్ లూసియా410.02004 అంచనా
172సెయింట్ కిట్స్ & నెవిస్405.02004 అంచనా
173రవాండా390.42006 అంచనా
174ఆంటిగువా & బార్బుడా378.02004 అంచనా
మాయొట్టి341.02005
175అమెరికన్ సమోవా308.8FY04 అంచనా
సమోవా285.02004 అంచనా
176గ్రెనడా276.02004 అంచనా
177డొమినికా కామన్వెల్త్234.02004 అంచనా
178సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్225.02004 అంచనా
179ఉత్తర మెరియానా దీవులు214.42001
180గాంబియా212.22006 అంచనా
181బురుండి207.32006 అంచనా
182సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్203.02004 అంచనా
183తూర్పు తైమూర్ (టిమోర్-లెస్టె)202.02004 అంచనా
బ్రిటిష్ వర్జిన్ దీవులు187.02002 అంచనా
184గినియా-బిస్సావు176.02004 అంచనా
టర్క్స్ & కైకోస్ దీవులు175.62000
185సొలొమన్ దీవులు159.02004 అంచనా
186మైక్రొనీషియా132.72004
అంగ్విల్లా129.92005 అంచనా
187టోంగా122.02004 అంచనా
188వనువాటు117.12004 అంచనా
189కొమొరోస్115.02004 అంచనా
190పలావు107.32004 అంచనా
ఫాక్‌లాండ్ దీవులు90.002004 అంచనా
191కుక్ దీవులు81.042005
సెయింట్ పియెర్ & మికెలాన్68.202005 అంచనా
192కిరిబాతి62.002004 అంచనా
వల్లిస్ & ఫుటునా దీవులు61.172004
193మార్షల్ దీవులు54.702000
194సావొటోమ్ & ప్రిన్సిపె48.872006 అంచనా
సెయింట్ హెలినా45.002004 అంచనా
195నౌరూ20.002004 అంచనా
నార్ఫోక్ దీవులు17.90FY91/92
మాంట్‌సెరాట్17.002001
196తువాలు9.1862004 అంచనా
నియూ9.0382004
197టోకెలావ్ దీవులు0.96922002

ఆధారాలు మార్చు

ఇవి కూడా చూడండి మార్చు

🔥 Top keywords: