జావాస్క్రిప్టు

ఒక ప్రోగ్రామింగ్ భాష

జావాస్క్రిప్టు (JS) అనేది ఒక గతిక కంప్యూటరు కార్యలేఖన భాష (object oriented programming language). జాల విహారిణులలో భాగంగా, సంకర్షక స్పందన (interactive effect) చూపించడానికి దీనిని చాలా విస్తృతంగా వినియోగిస్తారు. అనగా, దీనిని అమలు చెయ్యడం వలన క్లయింటు తరుపు స్క్రిప్టులను వాడుకరితో సంభాషించుటకు, విహారిణిని నియంత్రించుటకు, పత్ర విషయాలను మార్చడానికి అనుమతిస్తుంది. దీనిని సేవకము వైపు కార్యలేఖనంలో, ఆటల వికాసంలో, డెస్కుటాపు, మొబైల్ అనువర్తనాలను సృష్టించుటలో కూడా వినియోగించవచ్చు. ఇది లినక్స్, విండోస్ ఆపరేటింగు సిస్టంలో పని చేస్తుంది. ఇది బహుళ ఆపరేటింగు సిస్టంలో పని చేస్తుంది.

ప్రారంభంలో నెట్‌స్కేప్‌కు చెందిన బ్రెండన్ ఐచ్ రూపొందించారు. ఇతరులు ECMAScript ప్రమాణానికి కూడా సహకరించారు

ఉదాహరణ

మార్చు

క్రింది కొడు తెరపై "Example" అని ముద్రిస్తుంది. // తో మొదలయ్యే పంక్తులు వ్యాఖ్యలు ఆ కొడు ఎమి చెస్తుందో చెబుతుంది.

 1 <script type="text/javascript"> 2 function example() 3 { 4     var ex = document.createTextNode('Prashanth'); // కంప్యూటర్ "Example" ను గుర్తు పెట్టుకుంటుంది ,  5                                                  //కాబట్టి మీరు "ex" అని చెప్పినప్పుడు కంప్యూటర్ "Example"అని అర్థం చేసుకుంటుంది. 6     document.body.appendChild(ex);               //వెబ్పేజీ దిగువ భాగంలో వచనాన్ని ఉంచండి 7 } 8 example(); 9 10 /*11  * క్రింద ఉన్న కోడ్, పైన ఉన్న కోడ్ దాదాపు ఒకే విషయం చేస్తుంది, 12  * కానీ అది పాప్అప్ బాక్స్ లో "Example" ను చూపిస్తుంది, కోడ్ తక్కువగా ఉంటుంది..13  *14  * ఇది కూడా ఒక వ్యాఖ్యే.15  */16 17 alert("Example");18 </script>

జావాస్క్రిప్ట్ <script> </script> హెచ్.టి.ఎం.ఎల్. ట్యాగ్లచే జతచేయబడి ఉంటుంది. తద్యారా అది సాదారణ పదాలు కాదు జావాస్క్రిప్ట్ అని తెలుస్తుంది.

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ