కమలాపండు
కమలా పండు (Mandarin orange) నిమ్మపండు లాగనే ఇది సిట్రస్ ప్రజాతికి చెందిన పండు. సంకర జాతి సిట్రస్ పండు. 10 మీటర్లు పడవుండే ఆకుపచ్చని పుష్పజాతి చెట్టు . ఎక్కువగా దక్షిణతూర్పు ఆసియా దేశాలైన ఇండియా ,చైనా ,వియత్నాం లలో పెరుగుతుంది . ఇందులో తీపి కమలా, చేదు కమలాలుగా ఉంటాయి.
కమలాపండు | |
---|---|
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | C. reticulata |
Binomial name | |
Citrus reticulata |
రకాలు
మార్చుకమలాపండు రూటేసి కుటుంబానికి చెందినది. కొన్ని రకాలు కమలాపండును మరొక సిట్రస్ జాతికి సంకరం చేసి ఉత్పత్తి చేస్తారు.
చిత్రమాలిక
మార్చు- తోపుడుబండిపై అమ్ముతున్న కమలాపండ్లు
బయటి లింకులు
మార్చుLook up కమలాపండు in Wiktionary, the free dictionary.
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
- Mandarin Orange Nutrition Facts
- UC Riverside Mandarin Variety Descriptions
- Benefits Of Oranges
- Mandarin Orange - from Morton, J. (1987) Fruits of Warm Climates
- A Mandarin by Any Other Name by Cindy Fake, UC Davis Cooperative Extension
🔥 Top keywords: వికీపీడియా:Contact usవంగలపూడి అనితమొదటి పేజీప్రత్యేక:అన్వేషణవాతావరణంతెలుగు అక్షరాలునారా చంద్రబాబునాయుడుఈనాడుఝాన్సీ లక్ష్మీబాయితెలుగుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుపవన్ కళ్యాణ్గాయత్రీ మంత్రం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురామ్ చరణ్ తేజమహాభారతంపోలవరం ప్రాజెక్టుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆంధ్రప్రదేశ్ప్రత్యేక:ఇటీవలిమార్పులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడునరేంద్ర మోదీజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షసికిల్ సెల్ వ్యాధిఅన్నాలెజినోవానన్నయ్యఛత్రపతి శివాజీగుణింతంపవిత్ర గౌడచందనా దీప్తి (ఐపీఎస్)రామాయణంతెలంగాణసామెతల జాబితానక్షత్రం (జ్యోతిషం)అంగుళంశ్రీ గౌరి ప్రియతెలుగుదేశం పార్టీఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా