గడిచిన కాలంలో మానవుని చర్యల అధ్యయనమే చరిత్ర (ఆంగ్లం: History). ఒక శాస్త్రంగా నిర్వచించినప్పుడు ప్రాథమికంగా జరిగిన కాలములోని విషయాలు రాతల ద్వారా , మనుషుల, కుటుంబాల, సమాజాల పరిశీలించి అధ్యయనం చేసి భద్రపరచబడినదానిని చరిత్ర అని చెప్పవచ్చు. ఈ విధంగా చరిత్రను పూర్వ చరిత్రతో భేదిస్తారు. చరిత్ర జ్ఞానం సాధారణంగా జరిగిన సంఘటనల జ్ఞానంతో పాటు చరిత్ర ఆలోచనా సాధనాల జ్ఞానం కూడా పరిగణలోకి తీసుకుంటుంది. మనిషి చరిత్రను తెలుసుకొనుటవల్ల పూర్వం జరిగిన దురాచారాలను, నష్టాలను భవిష్యత్తులో నివారించడానికి తోడ్పడుతుంది.

హెరోడోటస్ (క్రీ.పూ. 484 BC - క్రీ.పూ. 425), దీనిని తరచుగా "చరిత్ర పితామహుడు" గా భావిస్తారు

సాంప్రదాయకంగా చరిత్ర అధ్యయనం మానవీయ శాస్త్రాలలో భాగంగా పరిగణిస్తారు. అయితే ఆధునిక విద్యావర్గం చరిత్రను కాలక్రమం (క్రోనాలజీ), హిస్టోరియోగ్రఫీ అను ఉపవిభాగాలతో సామాజిక శాస్త్రంలో భాగంగా వర్గీకరిస్తున్నారు.

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు

🔥 Top keywords: ఈనాడుఆంధ్రజ్యోతితెలుగుహనుమజ్జయంతిసెక్స్ (అయోమయ నివృత్తి)వాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీవికీపీడియా:Contact usబంగారంఉపద్రష్ట సునీతప్రత్యేక:అన్వేషణహనుమంతుడువెంట్రుకగ్లోబల్ వార్మింగ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుహనుమాన్ చాలీసాశ్రీలలిత (గాయని)జై శ్రీరామ్ (2013 సినిమా)పవన్ కళ్యాణ్అశ్వత్థామసలేశ్వరంతెలుగు అక్షరాలునక్షత్రం (జ్యోతిషం)యూట్యూబ్ఎస్. జానకిసుందర కాండఅనసూయ భరధ్వాజ్తెలుగు సినిమాలు 2024సప్త చిరంజీవులుశ్రీ గౌరి ప్రియయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీరాశిప్రభాస్చరాస్తిగాయత్రీ మంత్రంతెలంగాణబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికొండా విశ్వేశ్వర్ రెడ్డి